విశాఖపట్నం వాస్తవ నయనమ్ : విశాఖపట్నం కమిషనర్ గా ఆర్కె మీనా స్థానంలో కొత్తగా వచ్చిన కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ఐపిఎస్ తొలిసారి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఏపీ సీఎం వాలంటీర్ మరియు గ్రామ సచివాలయం వ్యవస్థలను ఎంతో ప్రతిష్టాత్మకంగా, పారదర్శకత తో నిర్వహిస్తున్నారన్నారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థపై మరియు గ్రామ/వార్డ్ సచివాలయం వ్యవస్థపై దుష్ప్రచారం, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే శిక్షార్హులే అని విజ్ఞప్తి చేశారు.
వాలంటీర్ మరియు గ్రామ సచివాలయ వ్యవస్థ పై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే శిక్షార్హులు